Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గురుకుల హాల్ టికెట్లు విడుదల

జమ్మికుంట, మే 6 (నిజం న్యూస్)

తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

6, 7, 8 తరగతుల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 10న ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగనుంది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహిస్తారు.

Also read: రాహుల్‌కు కాలం కలసి వచ్చేనా?

రాష్ట్రవ్యాప్తంగా 235పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అభ్యర్థులు https:// mjpabcwreis.cgg.gov.in/ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.