బైక్ లో తెలంగాణ..

బైక్ పై తరలిస్తున్న తెలంగాణ మద్యం స్వాధీనం
(కర్నూలు జిల్లా) కోడుమూరు మే 5 నిజం న్యూస్
కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు రూరల్ మండలం పంచలింగాల చెక్ పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం సిఐ శేషాచలం వారి సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో
బైక్ పై అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యంను గుర్తించి, సీజ్ చేశారు.
ALSO READ: ఒక్క ఫేక్ కాల్ తో ఎన్నెన్నో…
కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఏపీ 21 ఏజెడ్ 1879 నెంబరు గల బైక్ పై తరలిస్తున్న తెలంగాణ మద్యంను స్వాధీనం చేసుకోని వారిని అదుపులోకి తీసుకున్నారు.
బైక్, మద్యాన్ని సీజ్ చేశామన్నారు.