Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మానవత్వాన్ని చాటుకున్న గోకినేపల్లి ఆటో డ్రైవర్స్

ముదిగొండ మే 5(నిజం న్యూస్):-

గోకినేపల్లి గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న తోటమల్ల రవీందర్ అనారోగ్యంతో ఖమ్మం సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
రవీందర్ కు అండగా గోకినేపల్లి గ్రామంలో ఆటో డ్రైవర్స్ (ఏఐటీయూసీ అనుబంధం) ఔదార్యంతో రవీందర్ చికిత్స కోసం ఆర్థికంగా సహకరించాలని,

ALSO READ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలు!
హాస్పటల్ కి వెళ్లి పరామర్శించి రూ 60,600 (ఆటో డ్రైవర్స్) కుటుంబసభ్యులకు వితరణగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

రవీందర్ కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం అందించిన ఆటో డ్రైవర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు