Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర కొద్దిగా, వెండి భారీగా పెరిగింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 62,400కు చేరుకుంది.

22 కేరట్ల ఆభరణాల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 57,200 వద్ద స్థిరపడింది. పసిడి ధరల్లో గత రెండు నెలల్లో ఇది గరిష్ట ధర.

Also read: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మరోపక్క.. కేజీ వెండి ధర రూ. 900 పెరిగి 83,700లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2100 డాలర్లకు చేరువలో ఉండడంతో

ఆమేరకు త్వరలోనే మన దేశంలోనూ ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.