Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.

సెన్సెక్స్ 555 పాయింట్ల లాభంతో 61,749 వద్ద..
నిఫ్టీ 165 పాయింట్ల లాభంతో 18,255 వద్ద స్థిరపడ్డాయి.

ALSO READ: పలాస సినిమా డైరెక్టర్ తో వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా

అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC, BPCL షేర్లు లాభాలను ఆర్జించగా..

UPL, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, టాటా మోటార్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి