Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పలాస సినిమా డైరెక్టర్ తో వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా

హైదరాబాద్: గద్దలకొండ గణేష్‌తో యాక్షన్‌ జోనర్‌కి మారిన వరుణ్‌ తేజ్‌ అది అతనికి వర్క్‌అవుట్‌ అయింది.
వరుణ్ తేజ్ ఇప్పుడు మరో కొత్త చిత్రానికి సైన్ చేసాడు.

ఈసారి పలాస సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ . ఈ చిత్రంలో వరుణ్ తేజ్ జూదగాడుగా కనిపించనున్నాడని తాజా సమాచారం.

ALSO READ: సెప్టెంబర్ 1 రానున్న విజయ్ దేవరకొండ, సమంతల.. కుషి

వరుణ్ తేజ్,  కరుణ కుమార్ సినిమా 1980 మరియు 1990 లలో జరిగే క్రైమ్ డ్రామాగా ఉండబోతోంది.

భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి నిర్మాతలు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు.