SBI లో 92 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 

చేసింది. sbi.co.in. వెబ్ సైట్లో ఆన్లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 8 లోపు అభ్యర్థులు వీటిని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు అనుభవం ఉండాలని SBI షరతు విధించింది. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందని ప్రకటించింది.