మహిళ ప్రాణాలు కాపాడిన బ్లూ కోల్ట్స్
జమ్మికుంట, మే 3 (నిజం న్యూస్)
బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన పుప్యాల శ్రీలత భర్త పేరు రాజమౌళి వయసు 32 సంవత్సరాలు అను ఆమె కుటుంబ కలహాలతో ఈరోజు బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా వెంటనే సమాచారం అందుకున్న
ALSO READ: అప్పుడే ఎండ .. అంతలోనే వాన .. అన్నదాతకు విషమపరీక్ష
బ్లూ కోల్డ్ సిబ్బంది అయినా సారంగదరి హెడ్ కానిస్టేబుల్ , హోంగార్డ్స్ జలీల్ మరియు ఆనంద్ వెంటనే ఆమెను కాపాడడం జరిగింది
తర్వాత జమ్మికుంట పట్టణ ఇన్స్పెక్టర్ గారు రమేష్ సార్ గారు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది
వెంటనే స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన బ్లూ కోల్డ్ సిబ్బందిని ఇన్స్పెక్టర్ గారు అభినందించారు