నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి.
ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో ట్రేడర్స్ జాగ్రత్త పడ్డారు.
Also read: మహారాష్ట్రలో రాజకీయ తుఫాన్ లేపనున్నాం.. సిఎం కేసిఆర్
దీంతో 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది.సెన్సెక్స్ 161.41 పాయింట్లు లేదా 0.26 శాతం తగ్గి 61,193.30 వద్ద ముగిసింది.
నిఫ్టీ అంతకుముందు రోజుతో పోలిస్తే 57.80 పాయింట్లు లేదా 0.32 శాతం క్షీణించి 18,089 వద్ద ముగిసింది.