పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు మంగళవారం పరుగులు పెట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.
ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్లు పెరిగి 18,147 . బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 242 పాయింట్లు పెరిగి 61,354 వద్ద ముగిశాయి.
Also read: ప్రభుత్వానికి పంట నష్టం పై శ్రద్ధ లేదు…ఆజాద్ పేరిట లేఖ విడుదల
డాలర్తో పోలిస్తే రూపాయి 0.07 శాతం బలహీనపడి 81.89 వద్ద స్థిరపడింది.