Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెయింటర్స్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

 

చౌటుప్పల్ మే 1 *(నిజం న్యూస్)* పట్టణ కేంద్రంలో శ్రీ మణికంఠ పెయింటింగ్ యూనియన్ మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గంగాపురం రమేష్ గారు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేసుకోవాలని కోరారు

Also read:ఖర్చులకు అయిన డబ్బులను వెంటనే ఇప్పించండి…..ప్లీజ్

ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు భీమ గాని శ్రీను కార్యదర్శి పల్లె జంగయ్య ప్రధాన కార్యదర్శి sk జావిద్ కోశాధికారి చెన్నగోని శివ గంగపురం సైదులు కడారి కృష్ణ ఏనుగు ప్రభాకర్ రెడ్డి అమృతం రామలింగం తదితరులు పాల్గొన్నారు