Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్

జగిత్యాల మే 1
( నిజం న్యూస్).

మల్యాల పోలీస్ స్టేషన్ కి చెందిన మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.,

ALSO READ: ఆరెంజ్‌ క్యాప్‌లో యశస్వి జైస్వాల్
మల్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఆమె తలకు తీవ్ర గాయాలుకాగా, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు