ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్…
చర్ల ఏప్రిల్ 30 (నిజం న్యూస్) మండల కేంద్రంలోని దోసెల్లపల్లి గ్రామ శివారు మూలమలుపు వద్ద ఆదివారం సాయంత్రం అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్. పెద మిడిసిలేరు గ్రామానికి చెందిన సప్కా లక్ష్మయ్య (20) అక్కడికక్కడే మృతి చెందారు.
Also read: ఐఐటీ జేఈఈ జాతీయస్థాయి ర్యాంకు సాధించిన వరుణ్ సందేశ్
లక్ష్మయ్య ఇంటి పెంకు కిరాయి కొరకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది సమాచారాన్ని తెలుసుకున్న సిఐ. బి అశోక్ అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు
పూర్తి వివరాలు తెలియాల్సింది