Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఐఐటీ జేఈఈ జాతీయస్థాయి ర్యాంకు సాధించిన వరుణ్ సందేశ్

..చండూరులోని కృష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్ గొట్టిపర్తి చంద్రశేఖర్ స్వప్నల తనయుడు గొట్టిపర్తి వరుణ్ సందేశ్ ఐఐటి జేఈఈ మెయిన్స్ 2023 జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షలో ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరిలో 99.6 3% తో 848వ ర్యాంకు సాధించాడు.

Also read: మే 5 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో కిరణ్ అబ్బవరం మీటర్ సినిమా

ఈ నేపథ్యంలో శనివారం తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తమకి ఎంతో ఆనందంగా ఉందన్నారు .

ఆల్ ఇండియా లో టాప్- 3 ఎన్ ఐ టి నందు సిఎస్సి లో సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .

పాఠశాల చెందిన ఉపాధ్యాయులు స్థానికులు ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ కు అభినందనలు తెలియజేశారు.