Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాహుల్ గాంధీకి శిక్ష పడితే మాట్లాడలేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ నేతలు

తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆగ్రహం

హైదరాబాద్ ఏప్రిల్ 29 నిజం న్యూస్

.నల్గొండ లో కాంగ్రెస్ నిరుద్యోగ మార్చ్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడం అతను అవివేకానికి నిదర్శనం అన్నారు.పైసలు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నా అని అహంకారమో ,చంద్రబాబు ఏజంటనో అనుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటు కు నోటు దొంగ నీతులు చెబితే నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితితిడితే పబ్లిసిటీ వస్తుందని రేవంత్ మాట్లాడుతున్నారు.మంత్రి జగదీష్ రెడ్డి ఆస్తుల పైన మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు.
…జగదీష్ రెడ్డి ఎపుడో సవాల్ విసిరారు..ఆస్తుల గురించి చర్చిద్దామనినల్లగొండ లో పన్నెండు కు పన్నెండు సీట్లు గెలిచాం
..జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటి రెడ్డి లను ఇప్పటికే ఎన్నికల్లో మట్టి కరిపించాం కోమటి రెడ్డి నల్లగొండ జిల్లాకు చేసిన ఒక్క మంచి పని చెప్పగలరా అని ప్రశ్నించారు
..జానా రెడ్డి తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయారు. జేఏసీ అంటే జానారెడ్డి యాక్షన్ కమిటీయా అని విమర్శించారు. ..కోమటి రెడ్డి తన కాంట్రాక్టు పైసల కోసం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై ఒత్తిడి పెంచేందుకు రాజీనామా చేశారు
…రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్, కలెక్షన్ ల కోసమే డ్రామా లు చేస్తున్నారురేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తే నల్లగొండ ప్రజలు నాలుక కొస్తారు, బట్టలు విప్పి ఊడదీస్తారు ఓట్ల రూపం లో జిల్లా ప్రజలు వీళ్ల చేష్టలు చూసి నవ్వుకుంటున్నారు
..రాహుల్ గాంధి కి శిక్ష పడితే నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు అని ఎద్దేవా చేశారు.

ALSO READ: యదేచ్చగా మట్టి అక్రమ రవాణా

రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలర్ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డిదిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ ఉంది బీఆర్‌ఎస్‌ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదు నల్గొండకు కోమటిరెడ్డి ఏం చేశారో చెప్పాలి

.తెలంగాణను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే, తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు
….తెలంగాణ పథకాలు కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజల నమ్మరు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ ఎమ్మెల్యేలు నోముల భగత్ రామావత్ రవీంద్ర నాయక్ బొల్లం మల్లయ్య యాదవ్ శానంపూడి సైదిరెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…