Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ హైకోర్టుకు వేస‌వి సెల‌వులు

తెలంగాణ హైకోర్టుకు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు.

మే 1 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు హైకోర్టుకు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు.

Also read: ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలి… ఈటల

అత్య‌వ‌స‌ర కేసుల విచార‌ణ‌కు ప్ర‌తీ గురువారం ప్ర‌త్యేక కోర్టు నిర్వ‌హించ‌నున్నారు.

మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ప్ర‌త్యేక కోర్టు నిర్వ‌హించ‌నున్న‌ట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్ర‌క‌టించారు.