Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ రైతులకు షాక్‌… రెండోసారి నష్టపోతే పరిహారం రాదు

జమ్మికుంట, ఏప్రిల్ 27 (నిజం న్యూస్)

వర్షాలతో మార్చిలో పంటలు నష్టపోయి రూ. 10,000 సాయానికి ఎంపికైన రైతులకు… రెండోసారి పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ALSO READ: మే 4 లోపు పరీక్ష రుసుం చెల్లించాలి

ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానలు పడటంతో సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎకరానికి 10,000 సాయం ప్రకటించారు.

అయితే ఈ సాయం అందక ముందే మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి.ఒక అటు రైతులను ఆదుకుంటామని అకాల వర్షాలపై మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు.