ఉపకార వేతనాలు స్వాహా….

దిశ వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ఉరవకొండ డిగ్రీ కాలేజీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. విద్యార్థుల ఉపకార వేతనాలను సీనియర్ అసిస్టెంట్ ఎస్.జే చందన్ స్వాహా చేశారు. రూ.25లక్షల ఉపకార వేతనాలను ఆయన స్వంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. కాగా ఉపకార వేతనాల స్వాహాపై త్రి సభ్య కమిటీ విచారణ జరుపుతోంది. Read Also… విపక్షాలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్