అగ్నివేశ్‌పై CBI మాజీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..

దిశ, వెబ్‌డెస్క్: స్వామి అగ్నివేశ్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.‘అగ్నివేశ్ మేక వన్నె పులిలాంటోడని, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాషాయ దుస్తులు ధరించి హిందువులకు ద్రోహం చేశాడని విమర్శించాడు. ఆయన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నానని నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం అతన్ని యమధర్మరాజు ఎందుకు తీసుకుపోలేదని వ్యాఖ్యానించారు. కాగా, శుక్రవారం సాయంకాలం స్వామి అగ్నివేశ్ అనారోగ్యం కారణంగా మరణించిన విషయం