Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సామజవరగమన టీజర్‌లో నందమూరి బాలకృష్ణ..

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన టీజర్‌లో నందమూరి బాలకృష్ణ  టీజర్ చివర్లో ‘ఎవడ్రా నువ్వు మాట్లాడేది’ అని వినిపిస్తుండగా, ‘నేను మీ ఫ్యాన్‌ని’ అని అభిమాని అనడం, దానికి బాలకృష్ణ ‘అది చెప్పు ముందు గదిదే’ అని బదులిచ్చారు.

అభిమాని, హీరో మధ్య హాస్యభరితమైన ఈ డైలాగ్ థియేటర్లలోకి వచ్చినప్పుడు సినీ ప్రేక్షకులలో ఖచ్చితంగా చప్పట్ల తో మారు మోగనుంది .

ALSO READ: మే 5 న రామబాణం

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన చిత్రం మే 18న థియేటర్లలో విడుదలవుతుంది,

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలకృష్ణ హాజరయ్యే అవకాశం కూడా ఉంది.   ఎన్టీఆర్  100వ జయంతి వేడుకలను రేపు విజయవాడలో జరుపుకొనున్నారు