మళ్లీ పెళ్లి డిజిటల్ ప్రమోషన్
సీనియర్ నటులు నరేష్, పవిత్ర జంటగా ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘మళ్లీ పెళ్లి’ అనే నవతరం ప్రేమకథ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ డిజిటల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ALSO READ: మే 5 న రామబాణం
ఏస్ సింగర్ అనురాగ్ కులకర్ణి పాడిన “ఉరిమే కాలమా…” అనే మెలోడీ ప్రోమోను విడుదల చేశారు.
నరేష్ కూడా తన ట్విట్టర్ పేజీలో ఈ మెలోడీ ప్రోమోను పంచుకున్నారు .