Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మే 5 న రామబాణం

ఎంతో ఇష్టపడి, కష్టపడి, తీసిన మూవీ సెన్సార్ కి వెళ్ళినప్పుడు ఏమైనా కట్స్ చెప్తారా? అని ప్రతి మూవీ కి ఎంతోకొంత టెన్షన్ ఉంటుంది….

కానీ నాకు “రామబాణం” విషయం లో ఆ టెన్షన్ కొంచెం తక్కువే వుంది.. ఈ రోజు మా ‘రామబాణం’ మూవీ ని సెన్సార్ ఆఫీసర్ అండ్ టీమ్ చూశాక నన్ను, మా కో-ప్రొడ్యూసర్ వివేక్ గారిని లోపలికి పిలిచి

ALSO READ: విశ్వక్ సేన్ కొత్త చిత్రం VS11 ప్రారంభం

ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ENTERTAINER తీశారు.. మేము ఎంత వెతికినా ఒక్క ఆడియో కట్ కానీ, వీడియో కట్ కానీ మాకు దొరకలేదు అని మమ్మల్ని CONGRATULATE చేసి, కొన్ని ACTIONS ఉన్నాయి

కాబట్టి U/A ఇస్తున్నాం అని చెప్పి పంపించారు… థాంక్స్ to Censor Team… May 5th మా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ కూడా ఇలానే ఫీల్ అయ్యి… మా రామబాణం మూవీ ని BLOCKBUSTER చేస్తారని ఆశిస్తూ…. – శ్రీవాస్ రామబాణం”.