నకిలి సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు…

దిశ వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో నకిలి సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది. నకిలిసర్టిఫికేట్లు తయారు చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా చీర్యాల, ఇంకొల్లు, ఎర్రగొండ పాలెం, విజయ వాడల నుంచి దందా చేస్తున్నారు. జేఎన్ టీసీ పేరుతో నిందితులు మోసాలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Read Also… ఉపకార వేతనాలు స్వాహా….