Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తలకు భారమైన టోపీ

జుక్కల్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 25 (నిజం)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద లొ మంగళవారం జరిగిన బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి భద్రత నిమిత్తమై వచ్చిన పోలీస్ సిబ్బంది అలసటకే గురయ్యారో లేక తలకు భారమైంది అనుకున్నారో తెలియదు గాని ఎంచక్కా తమ టోపీలను కుర్చీలపై వదిలేసి హాయిగా ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో కూడా తెలియకుండా తమ టోపీలను కుర్చీపై వదిలేసి విధులు నిర్వహిస్తున్నారు.

ALSO READ: అవయవాలు దానం….రెండు ప్రాణాలకు జీవం

టోపీలను వదిలేసిన దరిదాపుల్లో కూడా ఏ పోలీసు సిబ్బంది లేకపోవడం గమనార్హం.ఈ విషయం గమనించిన ప్రజలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు