కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష హల్ టిక్కెట్లు విడుదల
కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష హల్ టిక్కెట్లు విడుదలయ్యాయి.
https://www.tslprb.in/ సైట్ నుంచి ఈ నెల 28 అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ALSO READ: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు దేశ స్టాక్ మార్కెట్లు
కానిస్టేబుల్ (సివిల్) ఉద్యోగాలకు ఏప్రిల్ 30న ఉ.10 నుంచి 1 వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు అదే రోజు మ.2.30 నుంచి 5.30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు.