లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు దేశ స్టాక్ మార్కెట్లు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు దేశ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 401 పాయింట్ల లాభంతో 60,056కు చేరగా.. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 17,743 వద్ద స్థిరపడింది.
ALSO READ : భారీగా దిగొచ్చిన బంగారం ధర..
ఐటీ, ఫైనాన్స్ రంగంలో లాభాలు నమోదు కావడం మార్కెట్కు కలిసొచ్చింది.
మరోవైపు ఫార్మా షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.
విప్రో, టైటాన్, ICICIబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, SBI, HDFC షేర్లు లాభాలను నమోదు చేశాయి.