గురుకులాల్లో పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్
జమ్మికుంట, ఏప్రిల్ 22 (నిజం న్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 1,276 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ) పోస్టులకు గురుకుల నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ALSO READ: విద్యుత్ షాక్ ….బెటాలియన్ కానిస్టేబుల్ …
ఈనెల 24 నుంచి మే 24 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. మూడు పేపర్లకు 100 చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉండనుంది.
పూర్తి వివరాలకు treirb.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించం