Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పర్పుల్, ఆరెంజ్ క్యాప్ లు RCB వద్దే …

ఈ సీజన్లో మొదటిసారిగా ఆరంజ్, పర్పుల్ క్యాప్ ఆర్ సి బి వద్దే ఉన్నాయి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సిరాజు నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో అత్యధికంగా 12 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ ను సాధించగా, డూప్లిసిస్ 6 ఇన్నింగ్స్ లలో 343 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు.

ALSO READ: మహ్మద్ సిరాజ్ పర్పుల్, డు ప్లెసిస్ ఆరెంజ్ క్యాప్…

దీంతో పర్పుల్ ఆరెంజ్ క్యాపులు ఆర్సిబి వద్ద ఉండిపోయాయి

RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఈ సీజన్‌లో  ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లలో 68.60 సగటు, 166.50 స్ట్రైక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు.