Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈదురు గాలులు , వర్ష బీభత్సము…రైతుకు…

తుంగతుర్తి మండలంలో రైతులకు అపార నష్టం

తుంగతుర్తి ఏప్రిల్ 22 నిజం న్యూస్

తుంగతుర్తి మండలంలో అకాల ఈదురు గాలులు , వర్ష బీభత్సముతో రైతుకు…… అపార నష్టం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు కాకపోవడంతో పోసిన ధాన్యం మొత్తం తడిసి, రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి త్వరితగతన కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు