దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

జమ్మికుంట, ఏప్రిల్ 20(నిజం న్యూస్)
భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591 కరోనా కేసులు నమోదయ్యాయి.
నిన్నటితో పోలిస్తే 2,049 కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 10,827 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ALSO READ: ఈద్ ఉల్-ఫితర్ ….ఉపవాసం విరమించే పండుగ
తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 65,286కి చేరింది.
నిన్న దేశవ్యాప్తంగా 2,30,419 కరోనా టెస్టులు చేశారు