Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా ఇక లేరు

నేపథ్య గాయని, రచయిత్రి, దివంగత సినీ నిర్మాత యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా గురువారం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయస్సు 74. ఆమె న్యుమోనియాతో బాధపడుతుండటం తో హాస్పిటల్ లో  అడ్మిట్ చేయబడింది.

ఆమెకు కుమారులు, చిత్రనిర్మాత ఆదిత్య చోప్రా మరియు నటుడు ఉదయ్ చోప్రా ఉన్నారు.

ALSO READ: ఈ రోజు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీ
పమేలా చోప్రాకు సోషల్ మీడియా లో బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు.

గీత రచయిత జావేద్ అక్తర్ పమేలా చోప్రాను అసాధారణమైన వ్యక్తిగా అభివర్ణించారు.

యష్ జీతో సన్నిహితంగా పనిచేసిన నన్ను ఇష్టపడే వారికి అతని స్క్రిప్ట్‌లు మరియు సంగీతంలో ఆమె చేసిన సహకారం గురించి తెలుసు. ఆమె అసాధారణమైన వ్యక్తి.”