నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 159 పాయింట్ల నష్టంతో 59,567 వద్ద ముగియగా.. నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 17,618 వద్ద ముగిసింది.
HDFC బ్యాంక్, టాటా స్టీల్, M&M, పవర్ గ్రిడ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా..
ALSO READ: ఆర్జిత సేవల క్యాలెండర్‌ను ప్రకటించిన టిటిడి
ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, HCL, టైటాన్, నెస్లే ఇండియా, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.