పెరిగిన బంగారం, వెండి ధరలు
ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.200 పెరగడంతో రూ.56,050గా ఉండగా..
ALSO READ: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హనుమాన్
24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.230 పెరగడంతో రూ.61,150కి చేరింది.
ఇక వెండి ధర కేజీకి రూ.500 పెరగడంతో రూ.81,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.