Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తగ్గిన బంగారం, వెండి ధరలు

ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

క్యారెట్ల 10గ్రాముల బంగారం 22 ధర రూ.90 తగ్గడంతో రూ. 55,850గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ.60,920గా ఉంది.

ALSO READ: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇక వెండి ధర కేజీకీ రూ.1100 తగ్గడంతో రూ.80,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.