నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టంతో 59,727 వద్ద ముగియగా, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 17,660 వద్ద స్థిరపడింది.
ALSO READ:నిప్పుల కొలిమిలా తెలంగాణ
నెస్లే, దివిస్ ల్యాబ్, HCL, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా.. రిలయన్స్, HDFC బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.