Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తగ్గిన బంగారం ధర

గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది వెండి ధర స్వల్పంగా పెరిగింది.

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.61,200గా ఉంది.

Also Read: బలపడిన రూపాయి

కిలో వెండి రూ.650 పెరిగి రూ.78,000 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.470 పెరిగి రూ.26,860 వద్ద ఉంది.