మావోయిస్టుల కరపత్రాల కలకలం

చర్ల మార్చి 18 (నిజం న్యూస్) మండలంలోని కుదునూరు. దానవాయపేట. చింతగుప్ప. ఆర్ కొత్తగూడెం వెంకటాపురం ప్రధాన రహదారిపై శనివారం మావోయిస్టుల కరపత్రాలు బ్యానర్లు కలకలం రేపుతున్నాయి ఈ కరపత్రాలలో ఈనెల 23న భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురువు లో అమరత్వ దినంగా పాటించాలని కరపత్రాలు గెలిచాయి ప్రజా వ్యతిరేక హిందు ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు