గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు

.. వింత శబ్దాలతో భయపడుతున్న ప్రజలు
చర్ల మార్చి 16 (నిజం న్యూస్) మండల కేంద్రంలోని పాత చర్ల సమీపం బాయికుంటలో గుప్త నిధుల కోసం కుమార్ అనే వ్యక్తి ఓ పాడుపడ్డ ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. అర్ధరాత్రి ముగ్గులతోపూజలు నిర్వహించటం వింతైన శబ్దాలు వినిపించడం. గ్రామస్తులు ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడని. తెలిపారు చుట్టుపక్కల వారు ఈ శబ్దాల కారణంగా భయభ్రాంతులకు గురవుతున్నా మనీ తెలిపారు ఇదేమిటని అడగగా పాటు పడ్డ ఇంట్లో ఉండడానికి పూజలు చేస్తున్నామని మాట దాటవేస్తున్నాడని ఆరోపిస్తున్నారు ఇంట్లోకి వెళ్లి చూడగా విచిత్రమైన ముగ్గులతో పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు