కళారవళి నిర్వహణలో.. ఉగాది సంబరాలు

చర్ల మార్చ్ 15 (నిజం న్యూస్) కళా రవళి నిర్వహణలో నందీశ్వరుడు నాటక కళాపరిషత్ సౌజన్యంతో ఈనెల 22 23 తేదీన కళా రవళి 26వ వార్షికోత్సవం సందర్భంగా ఉగాది సంబరాలు నిర్వహించనున్నట్లు కళా రవళి అధ్యక్షులు నీలి నందు బుధవారం వెల్లడించారు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన ముఖ్యఅతిథిగా తాసిల్దార్ బి భరణి బాబు విశిష్ట అతిధిగా సిఐబి అశోక్ పాల్గొని కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పంచాంగ శ్రవణం గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున దంపతులతో . విశ్వనాథ శర్మ చే.శ్రీవాణివిద్యా నికేతన్ విద్యార్థిని. విద్యార్థులతో సాంస్కృతి కార్యక్రమాలు . నిర్వహించనున్నట్లు తెలిపారు మండలంలోని విభిన్న విభిన్న సేంద్రియ వంగడాలు సాగు రైతులు ఐదుగురికి సన్మానం. సాయి ఆర్ట్ గుంటూరు వారిచే ప్రేమతో నాన్న నాటిక. ఖమ్మం దామల వెంకటేశ్వర్లు మాట్లాడే బొమ్మ. కార్యక్రమాలు ఉంటాయని అన్నారు స్థానిక కళాకారులచే సంస్కృతిక కార్యక్రమాలు కలవని తెలిపారు 23వ తేదీన గురుదేవ్ విద్యార్థిని విద్యార్థులతో . శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖమ్మం కు చెందిన ప్రముఖ సినీ జానపద ప్రజా గాయకులు జాన్ తో మాట పాట కార్యక్రమం. వైద