బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన జెడ్పీ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి.

జనగామ, మార్చి 11(నిజం న్యూస్):
బండి సంజయ్, గుండు సంజయ్, నత్తి నారాయణ నోరు ఫినాయిల్ తో కడగాలి ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై ఫైర్ న అయిన జెడ్పీ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి,
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి
తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే మహిళలు బండి సంజయ్ బట్టలూడదీసి కొడతారు
మహిళలను కించ పరిచే బండి సంజయ్ నోరు ఫినాయిల్ తో కడగాలి మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీ కి ఉంది ఈడీ ఎం చేసేది బీజేపీ నేతలకు ముందే ఎలా తెలుస్తుంది
బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలనడానికి బీజేపీ నేతల ముందస్తు వ్యాఖ్యలే నిదర్శనం
బీజేపీ చేస్తున్న అన్యాయాలను ఎదురిస్తే కేసులు పెడతారా
ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన తాము బయపడేదిలేదు బీజేపీ తో ఏదైనా తేల్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది,
జనగామ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం కార్యక్రమంలో – జెడ్పీ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి పాలుగ్గొనారు ,జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ కవిత పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నిరసన కార్యక్రమం పాల్గొన్న ,జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పాగాల సంపత్ రెడ్డి
ఆనతరం బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక స్ ఎచు ఒ గారికి ఫిర్యాదు చేశారు,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిపి, పాక్స్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల మహిళా అధ్యక్షురాలు, పట్టణ అధ్యక్షురాలు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, బి ర్ యస్ వి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.