అభివృద్ధికి ఆకర్షితులై…. బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి ఫిబ్రవరి 28 నిజం న్యూస్
తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో *చిత్తలూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువకులు మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో బింగి శీను, మామిళ్ళ సాయి, మారుపాక రామకృష్ణ, దుబ్బాక గణేష్, తరాల రాము, బాల్యం మహేష్, తరాల బద్రి, అంబటి శివకుమార్, దేశ గాని విటల్, ఎర్ర శ్రీకాంత్, రామకృష్ణ, మనోజ్, వినయ్ మరియు సంజయ్ లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు . ప్రతి కార్యకర్తకు ఎల్లవేళల అండదండగా ఉంటారని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో శాలిగౌరారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని వెంకన్న గౌడ్ ప్రధాన కార్యదర్శి చాడ హతీష్ రెడ్డి చిత్తలూరు గ్రామ శాఖ అధ్యక్షులు సోమ రమేష్, దాసరి వెంకన్న, గిరగాని శ్రావణ్, బొట్మంచి భాను, భీమగాని రామకృష్ణ, కొత్తపెళ్లి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు