రఘునాథపురం మండలగా ప్రకటించాలని 202 వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

రాజపేట ఫిబ్రవరి27 (నిజం న్యూస్)మండలం లోని రఘునాధపురం గ్రామాన్ని మండలం ఏర్పాటుగా ప్రభుత్వం పరిపాలన దిశగా పరిసరప్రాంతగ్రామల ప్రజల పరిపాలనసౌలభ్యంమేరకు గెజిట్ ను విడుదలచేయలని కోరుతు సోమవారం202వ రోజుచుట్టుఉన్నగ్రామప్రజాలసమక్షoలోఎంపీటీసీ బుడిగేరేణుకపెంటయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ బల్ల కౌసల్య,బింగిలక్ష్మీపతి,ఉపేందర్, గంధముల వెంకటేష్,చల్లురిచిన్నపోచయ్య,బండరిరాజు, కటకంనగేష్, ఎదునూరిప్రభాకర్,గుర్రంసిద్దిరములు లెల్లెపటిపాపిరెడ్డి, లెల్లపాటినర్సిరెడ్డి, ఎలగందులశ్రీనివాస్, కంధనపల్లిరాజు, బల్లనరహరి, సామల భాస్కర్, బందెలయదగిరి ,బల్లమురలి, వడ్లకొండమధు, యస్.కె.హుసేన్, బొమ్మ నరేశ్,తటిప్రబకార్, పాముసత్తయ్య, ఆడెపుశ్రీశేలం మండల ఏర్పాటే లక్యంగా దీక్షలో పాల్గోన్న అన్ని గ్రామాల జె.ఎ.సి అఖిలపక్షనాయకులు పాల్గొన్నా