శనగలు నూర్పిడి యంత్రాంగంలో ఇరుక్కుపోయి

తానూర్ ప్రతినిధి జనవరి 27 (నిజం న్యూస్)
తానూర్ మండలంలోని కర్బలా గ్రామంలో శనగలు నూర్పేడి చేసే యంత్రాంగంలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కూలి పనికి వచ్చినా రాజస్థాన్ వాసి దినేష్ వయసు 32 రాజస్థాన్ ట్రాక్టర్ మీద శనగలు నూర్పిడి చేసే యంత్రాంగం ఇరుక్కుపోయి చనిపోగా అతని అన్న కొడుకు అరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తానుర్ ఎస్సై విక్రమ్ అన్నారు.