అక్రమ కలప పట్టివేత

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఫిబ్రవరి 26 (నిజం న్యూస్)
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
జూనియర్ సిర్పూర్ (యు) మండలం నుండి అక్రమంగా కలప తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి శశిధర్ బాబు తెలిపారు. ఆదివారం పక్క సమాచారం మేరకు కలపా తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించామని బోర్నూరు గ్రామానికి చెందిన ఆత్రం భీమ్రావు, మేస్త్రం సీతారాం, ఆత్రం లాల్ షావులు సుమారు లక్ష విలువ గల ఆక్రమ కలప తలుస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంలో అటవీశాఖ అధికారులు దేవిదాస్, మారుతి, బాలచందర్, హరిత తదితరులు ఉన్నారు