చత్తీస్ గడ్ జేగురుగొండ అడవుల్లో..పోలీసుల మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు..ముగ్గురు డిఆర్ జీ. పోలీసులు మృతి

చర్ల ఫిబ్రవరి 26 ( నిజ న్యూస్) సతీష్ గడ్ సుకుమ జిల్లా జేగురుగొండ అడవుల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలోపోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు కూంబింగు నిర్వహిస్తున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం ఈ కాల్పుల్లో డి.ఆర్.జీ ఏఎస్ఐ.రామురామ్ నాగ్. జవాన్లు జోగా వంజం భీమా వీరమరణం పొందారు మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. మావోయిస్టులు పోలీసుల ఆయుధాలు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.