ఉరి వేసుకొని యువకుడు మృతి

ఉరి వేసుకొని యవకుడు యస్. కె అలీ మృతి
నేరేడుచర్ల 25(నిజం న్యూస్ ):
ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ ఆటో నగర్ పరిది లో జరిగింది.మృతి నికి సంబందించిన వివరాలు స్థానిక యస్. ఐ నవీన్ కుమార్ తెలిపారు యస్. ఐ వివరాలు మేరకు మృతుడు యస్. కె అలీ 25సంవత్సరాలు ప్రెవేటు కార్ డ్రైవర్ వృత్తి చేస్తూ బాగా మద్యానికి బానిస గా మారి ఇంట్లో గొడవ పడుతూ భార్య ను తరుచు తిడుతూ ది 22/2/2023న గురువారం రోజు ఇంటినుంచి బయటికి వెళ్లి ఇంటికి రాలేదు అని భార్య అజ్మీతు తెలిపారు. ఇంటి ప్రక్కన పాత ట్రాక్టర్ షెడ్ లో బాగా చెడు వాసనా రావటం తో మున్సిపాలిటీ వారికి బజార్ వారు పిర్యాదు చేయగా మున్సిపల్ సిబ్బంది వచ్చి చూసి ఒక వ్వక్తి ఉరి వేసుకొని వున్నారు అని తెలిపారు
నేరేడుచర్ల మున్సిపాలిటీ వారు పోలీస్ లకు సమాచారం అందించారు. యస్. ఐ నవీన్ కుమార్ సందర్శించి మృతి ని కుటుంబం సభ్యులు కు తెలిపారు 25/2/2023న మృతి చెందిన అలీ బాడీని పోస్టమర్డర్ నిమిత్తం హుజుర్నగర్ పంపించారు కుటుంబం సభ్యులు నుంచి ఎటువంటి పర్యాదు ఇవ్వలేదు అని యస్. ఐ తెలిపారు సంఘటన జరిగిన పాత ట్రాక్టర్ షెడ్డు ను హుజుర్నగర్ సి. ఐ రామలింగారెడ్డి సందర్శించి మృతిని వివరాలును నేరేడుచర్ల యస్. ఐ నవీన్ కుమార్ ద్వారా తెలుసు కొన్నారు