సమయపాలన పాటించని, సిబ్బందిపై చర్యలు చేసుకోవాలి

సూర్యాపేట ప్రతినిధి ఫిబ్రవరి 23 నిజం న్యూస్
సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో ఆయాలు,హెల్పర్స్ అడ్రస్ లేనందున ప్రమాదానికి గురైన ప్రజావాణి పార్టీ కార్యకర్తను వీల్ చైర్ లో కూర్చోబెట్టి స్వయంగా వార్డులోకి తీసుకెళ్తున్న ప్రజావాణి పార్టీ నేషనల్ సెక్రటరీ బి. మనోహర్ గుప్తా ఇకనైనా దవాఖానా లోని అధికారులు సమయపాలన పాటించని సిబ్బందిపై, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు….