అనుమతి లేని ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

చర్ల ఫిబ్రవరి 22 ( నిజం న్యూస్) మండలంలోని గుంపెన గూడెం దాని పేరు నది నుండి అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను ఎస్సై వెంకటప్పయ్య బుధవారం స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించారు పోలీసులను చూసి కొన్ని ట్రాక్టర్లు వెను తిరిగి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని. కేసులు నమోదు చేస్తామని ఎస్సై వెంకటప్పయ్య హెచ్చరించారు