లక్కీ డ్రా లో ఎల్ఈడి టీవీ

పెడపల్లి ఫిబ్రవరి 20 (నిజం న్యూస్)
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా లో 32 ఇంచుల ఎల్ఈడి టీవీ ఏడుమోటలపెల్లి పెగడపల్లి ఏఎంసి మాజీ చైర్మన్ నగవత్ తిరుపతి నాయక్ కుమారుడు సాత్విక్ గెలుచుకోగా సోమవారం ఆలయ కమిటీ సభ్యులు అభినందించి టీవీని బహుకరించారు.