పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి

దొంగరి యుగంధర్ కు కేక్ తినిపిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి
పెన్ పహాడ్ మండలం ఫిబ్రవరి 18నిజం న్యూస్
పెన్ పహాడ్ మండలం: మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్ పుట్టినరోజు పెళ్లిరోజు వేడుకలను రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంట కళ్ళ జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి దొంగరి యుగ0దర్ స్వాతి దంపతులు కేకును తినిపించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, జడ్పిటిసి జీడి బిక్షం, కౌన్సిలర్ భాష భాష, సర్పంచులు మీసాల రమణ దేవయ్య, నెమ్మాది నగేష్, నాయకులు అనంతుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు